వివేకా మృతిపై సీబీఐ విచారణ జరిపించాలి | The CBI should investigate the death of YS Vivekananda Reddy | Sakshi
Sakshi News home page

వివేకా మృతిపై సీబీఐ విచారణ జరిపించాలి

Mar 17 2019 3:20 AM | Updated on Mar 17 2019 3:20 AM

The CBI should investigate the death of YS Vivekananda Reddy - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి మృతిపై సీబీఐతో విచారణ జరిపించాలని మాలమహానాడు జాతీయ అధ్యక్షుడు జి.చెన్నయ్య శనివారం ఒక ప్రకటనలో డిమాండ్‌ చేశారు. రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని సిట్‌తో కాకుం డా సీబీఐతో విచారణ చేయించాలని కోరారు. 

మాలలకు ఎక్కువ సీట్లు ఇవ్వాలి 
పార్లమెంట్‌ సీట్ల కేటాయింపుల్లో మాల సామాజిక వర్గానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని మాలమహానాడు డిమాండ్‌ చేసింది.   

Advertisement
 
Advertisement
Advertisement