సీఎం ప్రకటనను స్వాగతిస్తూ అసద్‌ ట్వీట్‌ | Asaduddin Owaisi Happy With KCR Statement Over Majid | Sakshi
Sakshi News home page

సీఎం ప్రకటనను స్వాగతిస్తూ అసద్‌ ట్వీట్‌

Jul 11 2020 2:42 AM | Updated on Jul 11 2020 2:42 AM

Asaduddin Owaisi Happy With KCR Statement Over Majid - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: సచివాలయంలోని గుడి, మసీదు కూల్చివేత పట్ల విచారం వ్యక్తం చేస్తూ సీఎం కేసీఆర్‌ జారీ చేసిన ప్రకటనను స్వాగతిస్తున్నామని పేర్కొంటూ ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ ట్వీట్‌ చేశారు. అలాగే సీఎం కేసీఆర్‌ నిర్ణయాన్ని స్వాగతిస్తూ యునైటెడ్‌ ముస్లిం ఫోరం సైతం ఓ ప్రకటన జారీ చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement