60 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత | 60 Quintals of ration rice seized | Sakshi
Sakshi News home page

60 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత

Jan 10 2016 10:09 AM | Updated on Sep 3 2017 3:26 PM

అక్రమంగా బ్లాక్‌మార్కెట్‌కు తరలుతున్న 60 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

బెల్లంపల్లి (ఆదిలాబాద్) : అక్రమంగా బ్లాక్‌మార్కెట్‌కు తరలుతున్న 60 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటన ఆదిలాబాద్ జిల్లా బెల్లంపల్లి రైల్వే స్టేషన్‌లో ఆదివారం చోటుచేసుకుంది. కాజిపేట నుంచి బల్లార్షా వెళ్తున్న రైలులో రేషన్ బియ్యం తరలిస్తున్నారనే సమాచారంతో రంగంలోకి దిగిన రెవెన్యూ, ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు, రైల్వే పోలీసులు..  60 క్వింటాళ్ల బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement