భారీగా జిలిటెన్ స్టిక్స్ లభ్యం | 480 Jiliten sticks caught in karim nagar distirict | Sakshi
Sakshi News home page

భారీగా జిలిటెన్ స్టిక్స్ లభ్యం

Aug 1 2015 2:24 PM | Updated on Sep 3 2017 6:35 AM

కరీంనగర్ జిల్లాలో భారీగా జిలిటెన్ స్టిక్స్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

భీమదేవరపల్లి: కరీంనగర్ జిల్లాలో భారీగా జిలిటెన్ స్టిక్స్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.  ఓ ఇంట్లో అక్రమంగా నిల్వ ఉంచిన 480 జిలిటెన్ స్టిక్స్ లభించాయి. ఈ సంఘటన కరీంనగర్ జిల్లా భీమదేవరపల్లి మండలం కొవ్వూరు గ్రామంలో శనివారం ఉదయం జరిగింది. గ్రామానికి చెందిన దున్నపోతుల యాదగిరి బోరు బావులు తవ్వుతూ జీవనం సాగిస్తుంటాడు. జిలిటెన్ స్టిక్స్ ఉన్నాయనే సమాచారంతో సోదాలు చేసిన పోలీసులకు ఆయన ఇంట్లో అక్రమంగా నిల్వ ఉంచిన జిలిటెన్ స్టిక్స్ బయటపడ్డాయి.  కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. కాగా, యాదగిరి పరారిలో ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement