120 లీటర్ల కిరోసిన్ స్వాధీనం | 120 liters of kerosene seized | Sakshi
Sakshi News home page

120 లీటర్ల కిరోసిన్ స్వాధీనం

Dec 17 2015 6:47 PM | Updated on Sep 3 2017 2:09 PM

కిరాణా షాపుల్లో అక్రమంగా విక్రయిస్తున్న 120 లీటర్ల కిరోసిన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

హైదరాబాద్ : కిరాణా షాపుల్లో అక్రమంగా విక్రయిస్తున్న 120 లీటర్ల కిరోసిన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రేషన్ డీలర్‌తో లోపాయకారి ఒప్పందం ప్రకారం ఎక్కువ రేటుకు కిరోసిన్ విక్రయిస్తున్న షాపు యజమానిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటన నెరేడ్‌మెట్ జె.జె.నగర్‌లో గురువారం వెలుగుచూసింది. స్థానికంగా కిరాణ షాపు నిర్వహిస్తున్న దశరథ్ అనే వ్యక్తితో పాటు రేషన్ డీలర్‌ను ఎస్‌వోటీ పోలీసులు అరెస్ట్ చేశారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement