మాత్రలు వికటించి 10మంది విద్యార్థులకు అస్వస్థత | 10 students upset to take filaria tablets | Sakshi
Sakshi News home page

మాత్రలు వికటించి 10మంది విద్యార్థులకు అస్వస్థత

Dec 15 2014 9:57 PM | Updated on Oct 2 2018 3:46 PM

జిల్లాలోని చౌటుప్పల్ మండలం లక్కారంలో 10 విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు

నల్గొండ: జిల్లాలోని చౌటుప్పల్ మండలం లక్కారంలో 10 విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. విద్యార్థులు తీసుకున్న పైలేరియా మాత్రలు వికటించడంతో తీవ్ర అస్వస్థతకు లోనైయ్యారు. వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్టు సమాచారం.

Advertisement
 
Advertisement
Advertisement