కెమికల్ డబ్బాపేలి వ్యక్తి మృతి | 1 died in scrap shop blast | Sakshi
Sakshi News home page

కెమికల్ డబ్బాపేలి వ్యక్తి మృతి

Feb 17 2016 12:20 PM | Updated on Sep 15 2018 8:11 PM

రంగారెడ్డి జిల్లా నార్సింగి పోలీస్‌స్టేషన్ పరిధిలో ఓ పాత సామాన్ల దుకాణంలో ప్రమాదవశాత్తూ కెమికల్ డబ్బా పేలడంతో ఒకరు మృతి చెందారు.

నార్సింగ్: రంగారెడ్డి జిల్లా నార్సింగి పోలీస్‌స్టేషన్ పరిధిలో ఓ పాత సామాన్ల దుకాణంలో  ప్రమాదవశాత్తూ  కెమికల్ డబ్బా పేలడంతో ఒకరు మృతి చెందారు. ప్రమాద సమయంలో కుమార్(30) అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలిసిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement