స్వచ్ఛందంగా శంషాబాద్ బంద్ | shamshabad bandh over district bifurcation | Sakshi
Sakshi News home page

స్వచ్ఛందంగా శంషాబాద్ బంద్

Oct 5 2016 12:42 PM | Updated on Mar 28 2018 11:26 AM

రంగారెడ్డి జిల్లాలో కొత్తగా ఏర్పాటయ్యే శంషాబాద్ జిల్లా పేరును అలాగే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ఆందోళనలు కొనసాగుతున్నాయి.

శంషాబాద్: రంగారెడ్డి జిల్లాలో కొత్తగా ఏర్పాటయ్యే శంషాబాద్ జిల్లా పేరును అలాగే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ఆందోళనలు కొనసాగుతున్నాయి. అఖిలపక్షాల పిలుపుమేరకు బుధవారం శంషాబాద్ పట్టణ బంద్ కొనసాగుతోంది. వ్యాపార, వాణిజ్య సంస్థలు పనిచేయటం లేదు. మండల కార్యాలయం వద్ద అఖిలపక్షాల ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. శంషాబాద్ జిల్లాకు రంగారెడ్డి పేరు పెట్టవద్దని డిమాండ్ చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement