తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ | no devotees rush in tirumala | Sakshi
Sakshi News home page

తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ

Sep 10 2016 1:07 PM | Updated on Sep 4 2017 12:58 PM

తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ

తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ

తిరుమలలో శనివారం ఉదయం భక్తుల రద్దీ తక్కువగా ఉంది.

తిరుమల: తిరుమలలో శనివారం ఉదయం భక్తుల రద్దీ తక్కువగా ఉంది. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనానికి 2 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు.  శ్రీవారి సర్వ దర్శనం, కాలినడకన వచ్చే భక్తులకు మూడు గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి రెండు గంటల లోపు సమయం పడుతోంది.
 
 
 

Advertisement
 
Advertisement
Advertisement