అనంతపురం జిల్లాలో విషాదం | mother and daughter commits suicide in anantapur | Sakshi
Sakshi News home page

అనంతపురం జిల్లాలో విషాదం

Dec 23 2016 3:01 PM | Updated on Jun 1 2018 8:54 PM

అనంతపురం జిల్లాలో విషాదం చోటుచేసుకుంది.

పెనుకొండ: అనంతపురం జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. కుటుంబ కలహాలతో తల్లీకూతుళ్లు బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ సంఘటన జిల్లాలోని పెనుకొండ మండలం గుట్టూరులో శుక్రవారం చోటు చేసుకుంది. కుటుంబ కలహాలతో సతమతమవుతున్న తల్లీ కూతుళ్లు వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. విషయం తెలుసుకున్న స్థానికులు మృతదేహాలను వెలికి తీస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలయాల్సి ఉంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement