ఆర్టీసీని లాభాల్లోకి తెస్తాం | minister acchennaidu comments on rtc | Sakshi
Sakshi News home page

ఆర్టీసీని లాభాల్లోకి తెస్తాం

Apr 8 2017 1:52 PM | Updated on Aug 29 2018 7:50 PM

ఆర్టీసీని లాభాల బాటలోకి తీసుకొస్తామని ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు చెప్పారు.

విజయవాడ: ఆర్టీసీని లాభాల బాటలోకి తీసుకొస్తామని ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు చెప్పారు. ఆయన శనివారం ఇక‍్కడ మీడియాతో మాట్లాడుతూ రహదారి భద్రత సంస్థ జిల్లా కమిటీల ఏర్పాటుపై తొలిసంతకం చేసినట్లు చెప్పారు. ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకుంటామన్నారు. మరిన్ని సర్వీసులు పెంచుతామన్నారు. త్వరలో మంజునాథ్‌ కమిటీ నివేదిక వస్తుందని తెలిపారు. బీసీలకు అన్యాయం జరగకుండా కాపులకు రిజర్వేషన్లు కల్పిస్తామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement