
వధూవరులకు 'హెల్మెట్లు' బహుమతి
సాధారణంగా పెళ్లిల్లలో వధూవరులకు డబ్బు, చేతిగడియారాలు, గృహోపరణాలు తదితర వస్తువులు
సాధారణంగా పెళ్లిల్లలో వధూవరులకు డబ్బు, చేతిగడియారాలు, గృహోపరణాలు తదితర వస్తువులు బహుమతిగా ఇవ్వడం రివాజు. కానీ బుధవారం మైసూరులో జరిగిన ఓ పెళ్లిలో రొటీన్‌కు భిన్నంగా వధూవరులకు హెల్మెట్లు బహుమతిగా ఇచ్చారు. హెల్మెట్ నిబంధన తప్పనిసరి చేసిన నేపథ్యంలో వధూవరులకు హెల్మెట్లను బహుమతిగా ఇచ్చిన ఈ ఫోటో ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా సోషల్‌మీడియాలో హల్‌చల్ చేస్తోంది.
- మైసూరు