బెంగళూరులో కాల్పుల కలకలం.. | High drama at NIMHANS as prisoner opens indiscriminate fire | Sakshi
Sakshi News home page

బెంగళూరులో కాల్పుల కలకలం..

Aug 16 2015 7:00 PM | Updated on Sep 3 2017 7:33 AM

విచారణలో ఉన్న ఖైదీ కాల్పుల కలకలం సృష్టించాడు.

బెంగళూరు:  బెంగళూరులో ని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్స్(ఎన్ఐఎంహెచ్ఏఎన్ఎస్)లో విచారణలో ఉన్న ఖైదీ కాల్పుల కలకలం సృష్టించాడు. మానసిక స్థితి సరిగా లేని ఒక విచారణలో ఉన్నఖైదీని వేద్యపరీక్షల కోసం ఆదివారం ఎన్ఐఎంహెచ్ఏఎన్ఎస్కి తీసుకువచ్చారు. అయితే అక్కడ గన్మెన్ దగ్గర ఉన్న గన్ని లాక్కొని ఆ ఖైదీ విచక్షణ రహితంగా కాల్పులకు దిగాడు. అయితే ఈ కాల్పులలో ఎవరికి గాయాలు కాలేదని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం ఆ ఖైదీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement