శ్రీవారి సేవలో కొరటాల శివ | Director Koratala Siva Visits Tirumala | Sakshi
Sakshi News home page

శ్రీవారి సేవలో కొరటాల శివ

Sep 8 2016 12:15 PM | Updated on Sep 27 2018 8:48 PM

శ్రీవారి సేవలో కొరటాల శివ - Sakshi

శ్రీవారి సేవలో కొరటాల శివ

తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామిని ప్రముఖ సినీ దర్శకుడు కొరటాల శివ దర్శించుకున్నారు.

తిరుమల: తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని ప్రముఖ సినీ దర్శకుడు కొరటాల శివ దర్శించుకున్నారు. గురువారం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో ఆయన శ్రీవారి సేవలో పాల్గొన్నారు. దర్శన అనంతరం రంగనాయక మండపంలో టీటీడీ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలు అందించారు. జనతా గ్యారేజ్ చిత్రం విజయం సాధించిన సందర్భంగా శ్రీవారిని దర్శించుకున్నట్లు తెలిపారు. త్వరలోనే మహేష్‌బాబుతో చేసే కొత్త సినిమా ఏర్పాట్లు మొదలు పెట్టనున్నట్లు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement