టెన్నిస్ విజేత సాయికార్తీక్ | Tennis champion saikartik | Sakshi
Sakshi News home page

టెన్నిస్ విజేత సాయికార్తీక్

Nov 19 2014 12:27 AM | Updated on Sep 2 2017 4:41 PM

టెన్నిస్ విజేత సాయికార్తీక్

టెన్నిస్ విజేత సాయికార్తీక్

ఆలిండియా జాతీయ ర్యాంకింగ్ టెన్నిస్ చాంపియన్‌షిప్‌లో గంట సాయికార్తీక్ సత్తాచాటాడు. నగరంలో జరిగిన ఈ టోర్నమెంట్‌లో అతను అండర్-16 బాలుర సింగిల్స్....

సాక్షి, హైదరాబాద్: ఆలిండియా జాతీయ ర్యాంకింగ్ టెన్నిస్ చాంపియన్‌షిప్‌లో  గంట సాయికార్తీక్ సత్తాచాటాడు. నగరంలో జరిగిన ఈ టోర్నమెంట్‌లో అతను అండర్-16 బాలుర సింగిల్స్ టైటిల్‌ను చేజిక్కించుకున్నాడు. ఫైనల్లో సాయికార్తీక్ 5-7, 6-1, 6-3తో ఆశిష్ ఆనంద్ (ఏపీ)పై గెలుపొందాడు. అంతకుముందు జరిగిన సెమీఫైనల్లో అతను 6-1, 6-2తో ఉత్కర్శ్ సింగ్ (ఢిల్లీ)పై విజయం సాధించాడు. టైటిల్ విజయంతో హైదరాబాద్ కుర్రాడు 15 ర్యాంకింగ్ పాయింట్లను పొందాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement