సానియా జంట శుభారంభం | Sania Mirza started well | Sakshi
Sakshi News home page

సానియా జంట శుభారంభం

Sep 2 2017 12:51 AM | Updated on Sep 12 2017 1:34 AM

మహిళల డబుల్స్‌ విభాగంలో నాలుగో సీడ్‌ సానియా మీర్జా (భారత్‌)–షుయె పెంగ్‌ (చైనా) జోడీ రెండో రౌండ్‌లోకి ప్రవేశించింది.

మహిళల డబుల్స్‌ విభాగంలో నాలుగో సీడ్‌ సానియా మీర్జా (భారత్‌)–షుయె పెంగ్‌ (చైనా) జోడీ రెండో రౌండ్‌లోకి ప్రవేశించింది. తొలి రౌండ్‌లో సానియా–షుయె పెంగ్‌ ద్వయం 6–4, 6–1తో పెట్రా మార్టిక్‌–డోనా వెకిక్‌ (క్రొయేషియా) జంటపై గెలిచింది.  

Advertisement
 
Advertisement
Advertisement