అనతొలి కార్పొవ్ ట్రోఫీ అంతర్జాతీయ ర్యాపిడ్ చెస్ టోర్నమెంట్‌లో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారికకు ...
క్యాప్ డి అగ్డె (ఫ్రాన్‌స): అనతొలి కార్పొవ్ ట్రోఫీ అంతర్జాతీయ ర్యాపిడ్ చెస్ టోర్నమెంట్‌లో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారికకు ఆరో స్థానం దక్కిం ది. నిర్ణీత 14 రౌండ్‌ల తర్వాత హారిక 6.5 పారుుంట్లు సాధించింది.
చివరిదైన 14వ రౌండ్‌లో హారిక 62 ఎత్తుల్లో రష్యా దిగ్గజం అనతొలి కార్పొవ్ చేతిలో ఓడిపోరుుంది. తొలి 4 స్థానాల్లో నిలిచిన ఎటెన్నీ బాక్రోట్ (ఫ్రాన్‌స-11.5 పారుుంట్లు), కార్పొవ్ (9.5), రొమైన్ ఎడువార్డో (ఫ్రాన్‌స-7.5), మాథ్యూ కార్నెటి (ఫ్రాన్స్-7 పారుుంట్లు) సెమీఫైనల్‌కు అర్హత సాధించారు.