‘ఫిడే’ మహిళల గ్రాండ్‌ప్రి చెస్ టోర్నమెంట్‌లో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారిక రెండో ‘డ్రా’ నమోదు
ఖాంటీ మన్‌సిస్క్ (రష్యా): ‘ఫిడే’ మహిళల గ్రాండ్‌ప్రి చెస్ టోర్నమెంట్‌లో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారిక రెండో ‘డ్రా’ నమోదు చేసింది. నటాలియా పొగొనినా (రష్యా)తో జరిగిన మూడో రౌండ్ గేమ్‌ను హారిక 41 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించింది.