హరికృష్ణకు మరో ‘డ్రా’ | Another 'draw' for Harikrishna | Sakshi
Sakshi News home page

హరికృష్ణకు మరో ‘డ్రా’

Apr 26 2017 12:41 AM | Updated on Aug 29 2018 1:16 PM

హరికృష్ణకు మరో ‘డ్రా’ - Sakshi

హరికృష్ణకు మరో ‘డ్రా’

గషిమోవ్‌ స్మారక అంతర్జాతీయ సూపర్‌ గ్రాండ్‌మాస్టర్స్‌ చెస్‌ టోర్నమెంట్‌లో భారత గ్రాండ్‌మాస్టర్‌ పెంటేల హరికృష్ణ

షామ్‌కిర్‌ (అజర్‌బైజాన్‌): గషిమోవ్‌ స్మారక అంతర్జాతీయ సూపర్‌ గ్రాండ్‌మాస్టర్స్‌ చెస్‌ టోర్నమెంట్‌లో భారత గ్రాండ్‌మాస్టర్‌ పెంటేల హరికృష్ణ ఖాతాలో మరో ‘డ్రా’ చేరింది. షఖిర్యార్‌ మమెదైరోవ్‌ (అజర్‌బైజాన్‌)తో మంగళవారం జరిగిన ఐదో రౌండ్‌ గేమ్‌లో తెల్లపావులతో ఆడిన హరికృష్ణ 51 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకున్నాడు. ఐదో రౌండ్‌ తర్వాత హరికృష్ణ 1.5 పాయింట్లతో చివరిదైన పదో స్థానంలో కొనసాగుతున్నాడు. 

Advertisement
 
Advertisement
Advertisement