వైఎస్సార్‌సీపీ లోక్‌సభ అభ్యర్థుల జాబితా ఇదే..!

YSR Congress Party Lok Sabha Candidates List Released - Sakshi

సాక్షి, ఇడుపులపాయ: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ లోక్‌సభ అభ్యర్థుల జాబితా విడుదలైంది. ఇడుపులపాయలో పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో పార్టీ నేత నందిగం సురేశ్‌ లోక్‌సభ అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు. శనివారం రాత్రి పార్టీ తరఫున పోటీ చేసే తొమ్మిది మంది అభ్యర్థుల జాబితాను ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా మరో 16మంది అభ్యర్థుల జాబితాను నందిగం సురేశ్‌ విడుదల చేశారు. మొత్తం 25మంది అభ్యర్థుల జాబితాను చదివి వినిపించారు.

వైఎస్సార్‌సీపీ పార్లమెంటు అభ్యర్థులు వీరే

1. కడప - వైఎస్‌ అవినాష్‌రెడ్డి
2. రాజంపేట - పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి
3. చిత్తూరు - నల్లకొండగారి రెడ్డప్ప
4. తిరుపతి - బల్లి దుర్గాప్రసాద్‌
5. హిందుపురం - గోరంట్ల మాధవ్‌
6. అనంతపురం - తలారి రంగయ్య
7. కర్నూలు - డాక్టర్‌ సింగరి సంజీవ్‌కుమార్‌
8. నంద్యాల - పీ బ్రహ్మానందరెడ్డి
9. నెల్లూరు - ఆదాల ప్రభాకర్‌రెడ్డి
10. ఒంగోలు - మాగుంట శ్రీనివాస్‌రెడ్డి
11. బాపట్ల - నందిగం సురేశ్‌
12. నరసారావుపేట - లావు కృష్ణదేవరాయలు
13. గుంటూరు - మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి
14. మచిలీపట్నం - వల్లభనేని బాలశౌరి
15. విజయవాడ - పొట్లూరి వరప్రసాద్‌ (పీవీపీ)
16. నరసాపురం - రఘురామ కృష్ణంరాజు
17. రాజమండ్రి - మర్గానికి భరత్‌
18. అమలాపురం - చింతా అనురాధ
19. అనకాపల్లి -  డాక్టర్‌  వెంకట సత్యవతి
20. కాకినాడ - వంగా గీత
21. ఏలూరు - కోటగిరి శ్రీధర్‌
22. శ్రీకాకుళం - దువ్వాడ శ్రీనివాసరావు
23. విశాఖపట్నం - ఎంవీవీ సత్యనారాయణ
24. విజయనగరం - బెల్లాని చంద్రశేఖర్‌
25. అరకు - గొడ్డేటి మాధవి

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top