కేఈ ఇలాకాలో టీడీపీకి షాక్‌! | Shock To Telugu Desam Party In Kurnool | Sakshi
Sakshi News home page

కేఈ ఇలాకాలో టీడీపీకి షాక్‌!

Jan 24 2019 4:17 PM | Updated on Jan 24 2019 6:40 PM

Shock To Telugu Desam Party In Kurnool - Sakshi

కేఈ కృష్ణమూర్తి ఇలాకాలో టీడీపీకి షాక్‌ తగిలింది. కేఈ కృష్ణమూర్తి బంధువు..

సాక్షి, కర్నూలు : ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి ఇలాకాలో టీడీపీకి షాక్‌ తగిలింది. కేఈ కృష్ణమూర్తి బంధువు కేఈ సుభాషిణి టీడీపీకి గుడ్‌బై చెప్పారు. కృష్ణగిరి మండలం వైస్‌ ఎంపీపీగా ఉన్న కేఈ సుభాషిణి తన పదవికి సైతం రాజీనామా చేశారు. నాలుగున్నరేళ్లుగా అణిచివేత ధోరణి అవలంభిస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement