ఒకే పార్టీ.. ఇద్దరు స్పీకర్లు 

Balagogai wasEelected as the First Dalit Speaker in the Indian Parliament - Sakshi

సాక్షి, అమరావతి : ఒకే పార్టీ నుంచి అటు పార్లమెంట్‌లోను, ఇటు అసెంబ్లీలోను ఒకే పార్టీ నుంచి ఎన్నికైన వారు స్పీకర్లుగా వ్యవహరించిన అరుదైన సందర్భం ఇది. తుని ఎమ్మెల్యేగా ఎన్నికైన యనమల రామకృష్ణుడు 1995–99 వరకూ అసెంబ్లీ స్పీకర్‌గా కొనసాగారు. ఎన్టీఆర్‌ను పదవీచ్యుతుడిని చేసి.. ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టిన సమయంలోనూ రామకృష్ణుడే స్పీకర్‌ కావటం విశేషం. 1998లో ఎంపీగా ఎన్నికైన గంటి మోహనచంద్ర బాలయోగి అదే ఏడాది మార్చి 24న లోక్‌సభ స్పీకర్‌గా బాధ్యతలు చేపట్టారు. భారత పార్లమెంటులో తొలి దళిత స్పీకర్‌గా ఎన్నికయ్యారు. 2002 మార్చి 3న భీమవరం నుంచి ఢిల్లీకి హెలికాప్టర్‌లో వెళ్తూ కృష్ణా జిల్లా వద్ద హెలికాప్టర్‌ ప్రమాదంలో బాలయోగి మృత్యువాతపడ్డారు.   

నాయకుల తల్లి కొత్తపల్లి
స్వాతంత్య్ర సమరయోధులు, చరిత్రకారులు, రాజ వంశీయుల పుట్టినిల్లుగా తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం నియోజకవర్గంలోని కొత్తపల్లి ప్రసిద్ధి. గతంలో మండల కేంద్రమైన కొత్తపల్లి గ్రామంలో పిఠాపురం తాలూకా ఐదు వేల జనాభాతో అతిపెద్ద గ్రామంగా విరాజిల్లింది. అంతేకాక, దివ్య క్షేత్రంగా, కళా కేంద్రంగా, సంస్కతీ సంప్రదాయాలకు నిలయంగా, సాహితీ మందిరంగా, రాజకీయ చైతన్యానికి ఆనవాలుగా చరిత్రలో కీర్తింపబడింది.

స్వాతంత్య్ర సమరయోధులు కొత్తపల్లి రావు అచ్చియ్యరావు, పుత్సల సత్యనారాయణ, రావు వెంకట జగ్గారావు, అల్లిక సన్యాసయ్య, జ్యోతుల కాశీస్వామి, జ్యోతుల శేషయ్య, చిట్టాడ చిన్న ముత్యాలు వంటి వారు కొత్తపల్లిలో జన్మించి దేశ అభ్యుదయానికి కృషిచేశారు. అలాగే, మహాత్మగాంధీ, పండిట్‌ జవహర్‌లాల్‌ నెహ్రూ, జయప్రకాష్‌ నారాయణ, టంగుటూరి ప్రకాశం పంతులు వంటి మహానేతలు కూడా కొత్తపల్లికి వచ్చి సందేశాలను అందజేసి ప్రజలను ఉత్తేజ పర్చారు.

అటువంటి కొత్తపల్లి ఫిర్కా, కొండెవరంలో కాకినాడ ఎంపీగా పని చేసిన చెలికాని వెంకట రామారావు, పిఠాపురం తొలి ఎమ్మెల్యేగా పని చేసిన రావు వెంకట జగ్గారావులు జన్మించారు. అలాగే అభ్యుదయ రాజకీయ నాయకుడు సంపర మాజీ ఎమ్మెల్యే చెరుకువాడ వెంకటరత్నం కూడా కొండెవరంలోనే జన్మించారు. వీరంతా తమ ఆస్తులను అమ్మి ప్రజా సంక్షేమానికి కృషిచేశారు. స్వలాభాపేక్ష లేకుండా పాలించారనడానికి సాక్ష్యాలుగా కొండెవరంలో వారి గృహాలు ఇప్పటికి వారి బీదరికాన్ని గుర్తుకు తెస్తున్నాయి.    

– వీఎస్‌ వీఎస్‌ వరప్రసాద్, పిఠాపురం, తూర్పుగోదావరిజిల్లా  

మరిన్ని వార్తలు

22-05-2019
May 22, 2019, 01:34 IST
న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల్లో ఉపయోగించిన ఈవీఎంలపై వచ్చే ఫిర్యాదులపై స్పందించేందుకు 24 గంటలపాటు పనిచేసే కంట్రోల్‌రూమ్‌ను ఎన్నికల సంఘం (ఈసీ)...
22-05-2019
May 22, 2019, 01:20 IST
సాధారణ ఎన్నికల పోలింగ్‌ ముగిసింది..ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలూ వచ్చేశాయి..ఒకటీ రెండూ కాదు.. ఏకంగా 11 ఎగ్జిట్‌ పోల్స్‌..! బీజేపీ నేతృత్వంలోని...
21-05-2019
May 21, 2019, 19:11 IST
ఈవీఎంలకు మూడు సీళ్లు ఉంటాయి. ఏజెంట్ల సమక్షంలోనే..
21-05-2019
May 21, 2019, 19:08 IST
ఎన్డీయే మంత్రుల భేటీ..
21-05-2019
May 21, 2019, 19:02 IST
సాక్షి, అమరావతి: ఏపీ హైకోర్టులో టీడీపీకి చుక్కెదురైంది. వీవీప్యాట్ల ముందస్తు లెక్కింపుపై దాఖలైన పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టేసింది. సార్వత్రిక ఎన్నికల...
21-05-2019
May 21, 2019, 18:48 IST
కాకినాడ: మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌ ‘ జూలకటక’ అన్నట్లుగా తయారయ్యాడని అమలాపురం ఎంపీ పండుల రవీంద్ర బాబు ఎద్దేవా...
21-05-2019
May 21, 2019, 17:59 IST
సాక్షి, న్యూఢిల్లీ : 2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికల సందర్భంగా నరేంద్ర మోదీ అనుకూల పవనాలు వీచినప్పుడు బీజేపీకి 282...
21-05-2019
May 21, 2019, 17:25 IST
హైదరాబాద్‌: ఏపీ సీఎం, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడిపై బీజేపీ ఏపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు విష్ణువర్ధన్‌ రెడ్డి మరోసారి...
21-05-2019
May 21, 2019, 17:05 IST
ప్రఙ్ఞా సింగ్‌ సహా మరో ఏడుగురికి ఈ హత్యతో సంబంధం ఉన్నట్లుగా ఆరోపణలు వచ్చాయి. అయితే ఈ కేసులో సరైన...
21-05-2019
May 21, 2019, 16:17 IST
‘ఈవీఎంలతో వీవీప్యాట్ల స్లిప్పులను సరిపోల్చాలి’
21-05-2019
May 21, 2019, 16:02 IST
బెంగళూరు : కర్ణాటకలో బీజేపీ 20 లోక్‌సభ స్థానాలు గెలుస్తుందంటూ ఎగ్జిట్ పోల్‌ ఫలితాలు వెల్లడించిన నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీ...
21-05-2019
May 21, 2019, 15:52 IST
ఎన్నికల కోడ్‌కు సంబంధించిన అంశాలపై మైనారిటీ అభిప్రాయాన్ని తప్పనిసరిగా నమోదు చేయాల్సిన అవసరం లేదని సీఈసీ సునీల్‌ అరోరా అభిప్రాయపడినట్టు...
21-05-2019
May 21, 2019, 15:42 IST
బీజేపీ గెలిచినా..ఓడినా ప్రపంచం నిలిచిపోదు : మెహబూబా ముఫ్తీ
21-05-2019
May 21, 2019, 15:33 IST
సాక్షి, న్యూఢిల్లీ: ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాల తర్వాత విపక్షపార్టీలు ఢీలా పడినట్టు కనిపిస్తున్నాయి. ప్రధాని నరేంద్రమోదీ నాయకత్వంలోని ఎన్డీఏ కూటమి...
21-05-2019
May 21, 2019, 15:31 IST
సాక్షి, విశాఖపట్నం: ఏపీ సీఎం, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఈ ఎన్నికల్లో లక్ష శాతం ఓడిపోవడం ఖాయమని...
21-05-2019
May 21, 2019, 15:11 IST
సాక్షి, అమరావతి : దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ ముగిసేంత వరకు ఎన్నికల కోడ్‌ అమల్లో ఉంటుందని ఏపీ ప్రధాన...
21-05-2019
May 21, 2019, 15:00 IST
అఖిలేష్‌తో కేజ్రీవాల్‌ సంప్రదింపులు
21-05-2019
May 21, 2019, 14:41 IST
అంటే ఆయన ఉద్దేశం ఏమిటీ? లోక్‌సభ ఎన్నికల్లో గెలవలేకపోతున్నామని ముందుగానే ఓటమిని అంగీకరించడమా?
21-05-2019
May 21, 2019, 14:35 IST
కోల్‌కత్తా: పశ్చిమ బెంగాల్లోని కోల్‌కతా ఉత్తర పార్లమెంటరీ నియోజకవర్గంలో రీపోలింగ్‌కు కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. నియోజకవర్గంలోని 200వ పోలింగ్‌...
21-05-2019
May 21, 2019, 14:29 IST
లగడపాటి రాజగోపాల్‌ చేసిన సర్వేపై మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top