రజనీ, కమల్‌పై విరుచుకుపడ్డ ‘కట్టప్ప’

Actor Sathyaraj Fires On rajinikanth And Kamal Hassan - Sakshi

సాక్షి, చెన్నై : తమిళ నాట రాజకీయ శూన్యత ఏమీ లేదంటూ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌, మక్కల్‌ నీది మయ్యం పార్టీ అధినేత కమల్‌హాసన్‌పై సత్యరాజ్‌ విరుచుకపడ్డారు. రాజకీయ శూన్యత ఏర్పడిందంటూ రాజకీయాల్లోకి వచ్చిన రజనీకాంత్‌, కమల్‌హాసన్‌ల వల్ల ఏ ప్రయోజనం, మార్పు ఉండదని ఘాటుగా స్పందించారు. డీఎంకే వంటి పాతుకుపోయిన పార్టీలను పెకిలించాలని అనుకోవడం మూర్ఖత్వమని ఎద్దేవా చేశారు. రాజకీయాలు చేయటానికి తమిళనాట చాలా మంది ఉన్నారని.. ఎవరి పని వారు చూసుకుంటే మంచిదన్నట్లుగా చురకలంటించారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top