ఎల్బీ స్టేడియంలో జగన్ 'సమైక్య శంఖారావం' | ys jagan 'Samaikya Sankharavam' gallery | Sakshi
Sakshi News home page

ఎల్బీ స్టేడియంలో జగన్ 'సమైక్య శంఖారావం'

Oct 26 2013 3:20 PM | Updated on May 29 2018 4:06 PM

ఎల్బీ స్టేడియంలో సమైక్య శంఖారావం సభ సందడిగా ప్రారంభమైంది.

ఎల్బీ స్టేడియంలో సమైక్య శంఖారావం సభ సందడిగా ప్రారంభమైంది. భారీ వర్షాలను సైతం లెక్కచేయకుండా రాష్ట్రం నలుమూలల నుంచి భారీ ఎత్తున జనం తరలివచ్చారు. అంచనాలను మించి జనం రావడంతో స్టేడియంతో పాటు చుట్టుపక్కల పలు రోడ్లు కూడా జన ప్రవాహంతో నిండిపోయాయి.

Advertisement
 
Advertisement
Advertisement