
అల్ మిస్నాద్ కంపెనీలోని సిబ్బంది
గల్ఫ్ డెస్క్: తమ కంపెనీలో పనిచేస్తున్న సిబ్బందిలో వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించడానికి ఖతార్‌లోని అల్ మిస్నాద్ కంపెనీ శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తోంది. సిబ్బంది తమ కార్యకలాపాలలో రాణించాలనే తపనను ప్రోత్సహిస్తూ కంపెనీ యాజమాన్యం ఈ నెలంతా శిక్షణ కార్యక్రమాలు, సదస్సులు నిర్వహించనుంది.