‘ పన్ను ఎగవేతదారుల్లో తెలుగువారే అధికం’ | Telugu taxpayers are very much in tax evaders | Sakshi
Sakshi News home page

‘ పన్ను ఎగవేతదారుల్లో తెలుగువారే అధికం’

Aug 5 2017 4:37 AM | Updated on Sep 11 2017 11:16 PM

సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్ట్‌ ట్యాక్సెస్‌(సీబీడీటీ) ప్రచురించిన 96 మంది పన్ను ఎగవేతదారుల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు 30 మంది ఉన్నారని కేంద్ర సహాయ మంత్రి సంతోష్‌ కుమార్‌ గంగ్వార్‌ తెలిపారు.

సాక్షి, న్యూఢిల్లీ: సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్ట్‌ ట్యాక్సెస్‌(సీబీడీటీ) ప్రచురించిన 96 మంది పన్ను ఎగవేతదారుల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు 30 మంది ఉన్నారని కేంద్ర సహాయ మంత్రి సంతోష్‌ కుమార్‌ గంగ్వార్‌ తెలిపారు. లోక్‌సభలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ ఎంపీ వై.వి.సుబ్బారెడ్డి శుక్రవారం అడిగిన ఓ ప్రశ్నకు మంత్రి రాతపూర్వక సమాధానం ఇచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement