కృష్ణగిరిలో ఘోర రోడ్డు ప్రమాదం | road accident in krishna giri | Sakshi
Sakshi News home page

కృష్ణగిరిలో ఘోర రోడ్డు ప్రమాదం

Apr 26 2015 10:45 AM | Updated on Aug 30 2018 3:56 PM

తమిళనాడు రాష్ట్రం కృష్ణగిరిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.

హైదరాబాద్: తమిళనాడు రాష్ట్రం కృష్ణగిరిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జిల్లా పరిధిలోని హొసూరు వద్ద గ్రానైట్ లారీని కొరియర్ వాహనం ఢీకొన్నది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా, మరొకరికి గాయాలయ్యాయి. మృతి చెందిన వారిని క్రిష్టప్ప, చలపతి, రాజన్నలుగా గుర్తించారు. మృతులందరూ చిత్తూరు జిల్లా పలమనేరు వాసులుగా గుర్తించారు.

Advertisement
 
Advertisement
Advertisement