భద్రతా సవాళ్లపై ప్రసంగించిన మోదీ | PM Narendra Modi In Dehradun To Attend Combined Commanders' Conference | Sakshi
Sakshi News home page

భద్రతా సవాళ్లపై ప్రసంగించిన మోదీ

Jan 22 2017 1:48 AM | Updated on Aug 15 2018 2:30 PM

భద్రతా సవాళ్లపై ప్రసంగించిన మోదీ - Sakshi

భద్రతా సవాళ్లపై ప్రసంగించిన మోదీ

డెహ్రాడూన్‌లోని ఇండియన్‌ మిలటరీ అకాడమీలో శనివారం నిర్వహించిన సైనిక దళాల కమాండర్ల సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించారు.

డెహ్రాడూన్‌: డెహ్రాడూన్‌లోని ఇండియన్‌ మిలటరీ అకాడమీలో శనివారం నిర్వహించిన సైనిక దళాల కమాండర్ల సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించారు. దేశం ఎదుర్కొంటోన్న భద్రతా సవాళ్లపై తన ఆలోచనల్ని ఈ సందర్భంగా ప్రధాని పంచుకున్నారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో ఈసీ ఆదేశాల మేరకు సదస్సులో చర్చించిన అంశాలపై ప్రభుత్వం ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు. నేవీ, ఆర్మీ, వాయుసేన అధిపతులు నివేదికలు సమర్పించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement