'తెలంగాణలో కొత్త జిల్లాలు ఏర్పాటు' | New districts to be formed in Telangana state | Sakshi
Sakshi News home page

'తెలంగాణలో కొత్త జిల్లాలు ఏర్పాటు'

Jan 5 2016 8:16 PM | Updated on Oct 17 2018 3:38 PM

తెలంగాణలో కొత్త జిల్లాలను ఏర్పాటుచేస్తున్నామని తెలంగాణ సీఎస్‌ రాజీవ్‌శర్మ వెల్లడించారు.

ఢిల్లీ: తెలంగాణలో కొత్త జిల్లాలను ఏర్పాటుచేయనున్నట్టు తెలంగాణ సీఎస్‌ రాజీవ్‌శర్మ వెల్లడించారు. మంగళవారం ఆయన ఢిల్లీలో డీవోపీటీ అధికారులతో సమావేశమయ్యారు.

ఈ సమావేశంలో తెలంగాణలో కొత్త జిల్లాల ఏర్పాటుపై డీవోపీటీ అధికారులతో చర్చించినట్టు తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో అదనంగా 45 మంది ఐఏఎస్‌లు, 30 మంది ఐపీఎస్లు కావాలని రాజీవ్‌ శర్మ పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement