ఐదు కోట్ల మందికి ఉచిత గ్యాస్‌ కనెక్షన్లు: మోదీ | Narendra modi announces free gas connections for five crore people | Sakshi
Sakshi News home page

ఐదు కోట్ల మందికి ఉచిత గ్యాస్‌ కనెక్షన్లు: మోదీ

May 1 2016 3:13 PM | Updated on Aug 15 2018 2:20 PM

ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకాన్ని ఆదివారం ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు.

యూపీ: ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకాన్ని ఆదివారం ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. మొత్తం ఐదు కోట్ల మందికి ఉచిత గ్యాస్‌ కనెక్షన్లు అందించనున్నట్టు చెప్పారు.

మహిళల పేరిటే ఉచిత గ్యాస్‌ కనెక్షన్లను పంపిణీ చేయనున్నట్టు తెలిపారు. గత ప్రభుత్వాలు ఓట్ల గురించి ఆలోచించాయి తప్పా.. పేదల సంక్షేమం కోసం పనిచేయలేదని ప్రధాని మోదీ విమర్శించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement