మిజోరాం మాజీ ముఖ్యమంత్రి మృతి


హైదరాబాద్: మిజోరాం రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి బ్రిగేడియర్ శైలో కన్నుమూశారు. ఆయన శుక్రవారం గుండెపోటుతో మృతిచెందారు. ఆయన వయస్సు 93 ఏళ్లు. ఆయన బ్రిటీష్ ఇండియన్ ఆర్మీలో జూనియర్ అధికారిగా పనిచేశారు. ఆ తరువాత మిజోరాం ప్రజల హక్కల కోసం శైలో పోరాటం చేశారు. 1977 లో మిజోరాం రాష్ట్రానికి రెండో ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. ఆ తరువాత 2008లో చివరిసారిగా అసెంబ్లీ ఎన్నికల్లో శైలో పోటీ చేసి గెలుపొందారు.

 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top