రాజస్థాన్‌లో కూలిన యుద్ధ విమానం

IAF Plane Crashes In Rajasthan Pilot Escapes Unhurt - Sakshi

జైపూర్‌ : రాజస్ధాన్‌లో భారత వైమానిక దళానికి చెందిన యుద్ధవిమానం జోధ్‌పూర్‌ సమీపంలోని బనార్‌ ప్రాంతంలో మంగళవారం కుప్పకూలింది. సాంకేతిక సమస్యలతో పంటపొలంలో హెలికాఫ్టర్‌ కూలగా, ప్రమాదం నుంచి పైలట్‌ సురక్షితంగా బయటపడ్డారు.

విమానం కూలిన క్రమంలో ఆ ప్రాంతంలో మంటలు వ్యాపించాయి. ఘటనా స్థలానికి అగ్నిమాపక బృందంతో పాటు వాయుసేన అధికారులు, పోలీసు సిబ్బంది చేరుకున్నారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడి కావాల్సి ఉంది.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top