'ఈసారైనా బడ్జెట్‌ సమావేశాలు సజావుగా సాగాలి' | Hamid ansari seeks Rajya sabha floor leaders to help for budget sessions Smoothly | Sakshi
Sakshi News home page

'ఈసారైనా బడ్జెట్‌ సమావేశాలు సజావుగా సాగాలి'

Feb 20 2016 4:50 PM | Updated on Sep 3 2017 6:03 PM

'ఈసారైనా బడ్జెట్‌ సమావేశాలు సజావుగా సాగాలి'

'ఈసారైనా బడ్జెట్‌ సమావేశాలు సజావుగా సాగాలి'

గత శీతాకాల రాజ్యసభ సమావేశాలు తుడ్చి పెట్టుకుపోవడంతో రాజ్యసభ ఛైర్మన్, ఉపరాష్ట్రపతి హమీద్‌ అన్సారీ స్వయంగా రంగంలోకి దిగారు.

ఢిల్లీ: గత శీతాకాల రాజ్యసభ సమావేశాలు తుడ్చి పెట్టుకుపోవడంతో రాజ్యసభ ఛైర్మన్, ఉపరాష్ట్రపతి హమీద్‌ అన్సారీ స్వయంగా రంగంలోకి దిగారు. న్యూఢిల్లీలో శనివారం రాజ్యసభకు చెందిన అఖిలపక్ష నేతలతో హమీద్‌ భేటీ అయ్యారు.

ఈ సమావేశానికి ప్రధాని నరేంద్ర మోదీ, రాజ్యసభ ఫ్లోర్‌ లీడర్లు హాజరయ్యారు. ఈసారైనా బడ్జెట్‌ సమావేశాలు సజావుగా జరిగేందుకు సహకరించాలని వారిని ఉపరాష్ట్రపతి కోరినట్టు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement