సంజయ్‌ను ఎందుకు వదిలారు? | A year after Sanjay Dutt’s release, HC asks Maharashtra govt why the actor was set free early | Sakshi
Sakshi News home page

సంజయ్‌ను ఎందుకు వదిలారు?

Jul 3 2017 5:12 PM | Updated on Oct 8 2018 5:45 PM

1993 బాంబే వరుస బాంబు పేలుళ్ల కేసులో నిందితుడిగా ఉన్న సంజయ్‌ దత్‌ను ఆర్నెల్లు ముందే విడుదల చేయడంపై మహారాష్ట్ర ప్రభుత్వాన్ని బాంబే హైకోర్టు ప్రశ్నించింది.

ముంబై: 1993 బాంబే వరుస బాంబు పేలుళ్ల కేసులో నిందితుడిగా ఉన్న సంజయ్‌ దత్‌ను ఆర్నెల్లు ముందే విడుదల చేయడంపై మహారాష్ట్ర  ప్రభుత్వాన్ని బాంబే హైకోర్టు ప్రశ్నించింది. సరైన కారణాలు చెప్పకుండా దత్‌ను విడుదల చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. రెండు వారాల్లోగా సంజయ్‌ను ముందుగా ఎందుకు విడుదల చేయాల్సివచ్చిందో వివరణ ఇవ్వాలని ఆదేశించింది. కాగా, పుణేకు చెందిన ఓ వ్యక్తి సంజయ్‌ను ముందుగానే విడుదల చేయడంపై పిల్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement