తెలంగాణ ఫిల్మ్ చాంబర్ అధ్యక్షుడిగా రామ్మోహనరావు
‘ది తెలంగాణ స్టేట్ ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్’ అధ్యక్షుడిగా మల్టీ డైమన్షన్ సంస్థ అధినేత పి. రామ్మోహనరావు ఏకగ్రీవంగా ఎంపికయ్యారు. రెండేళ్ల పాటు ఈ పదవీ కాలం కొనసాగుతుంది.