అచ్చం ‘సైనా’లాగే..! | Shraddha Kapoor look In Saina Biopic | Sakshi
Sakshi News home page

Sep 29 2018 4:12 PM | Updated on Sep 29 2018 4:16 PM

Shraddha Kapoor look In Saina Biopic - Sakshi

బాలీవుడ్‌ బ్యూటీ శ్రద్ధాకపూర్‌ ప్రధాన పాత్రలో బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి సైనా నెహ్వాల్‌ బయోపిక్‌ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. అమోల్‌ గుప్తా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు ‘సైనా’ అనై టైటిల్‌ ను ఫైనల్ చేశారు. ఇటీవల షూటింగ్ స్టార్ట్ అయిన ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్‌ పోస్టర్‌ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్.

ఈ సినిమాలో నటించేందుకు శ్రద్ధా చాలా కష్టపడింది. తన ముఖకవళికల్లో సైనా లుక్‌ తీసుకువచ్చేందుక పళ్ల వరుసను సరిచేయించుకుంది. బ్యాడ్మింటన్ నేర్చుకుంది. చాలా రోజులుగా సైనాతో కలిసి ఉంటూ ఆమె బాడీ లాంగ్వేజ్‌, హావాభావాలను అలవాటు చేసుకుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement