ఇద్దరు మెగా హీరోలతో ఒకేసారి..! | Keerthy Suresh Projects with Pawan kalyan and Allu Arjun | Sakshi
Sakshi News home page

ఇద్దరు మెగా హీరోలతో ఒకేసారి..!

Nov 22 2016 11:52 AM | Updated on Mar 22 2019 5:33 PM

ఇద్దరు మెగా హీరోలతో ఒకేసారి..! - Sakshi

ఇద్దరు మెగా హీరోలతో ఒకేసారి..!

నేను శైలజ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన అందాల భామ కీర్తి సురేష్. తొలి సినిమాతోనే సూపర్ హిట్ కొట్టిన ఈ బ్యూటి తరువాత తమిళ నాట వరుస సినిమాలో బిజీ హీరోయిన్గా మారింది. ప్రస్తుతం తెలుగులో...

నేను శైలజ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన అందాల భామ కీర్తి సురేష్. తొలి సినిమాతోనే సూపర్ హిట్ కొట్టిన ఈ బ్యూటి తరువాత తమిళ నాట వరుస సినిమాలో బిజీ హీరోయిన్గా మారింది. ప్రస్తుతం తెలుగులో స్టార్ హీరోల సరసన ఛాన్స్ సాధించిన ఈ  బ్యూటి ఇద్దరు మెగా హీరోల సినిమాల్లో ఒకేసారి నటించేలా ప్లాన్ చేసుకుంటుంది. ప్రస్తుతం కోలీవుడ్లో మూడు సినిమాల్లో నటిస్తున్న కీర్తి తెలుగులో నాని సరసన నేను లోకల్ సినిమా చేస్తోంది.



Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement