ఎందుకో ఏమో..! | 'Fan' did not require a big female star: Shah Rukh Khan | Sakshi
Sakshi News home page

ఎందుకో ఏమో..!

Oct 7 2014 12:42 AM | Updated on Sep 2 2017 2:26 PM

ఎందుకో ఏమో..!

ఎందుకో ఏమో..!

పర్సనల్ మైలేజ్ తగ్గుతుందనో... అసలు వేరే బ్రాండింగే అవసరం లేదనో... బాలీవుడ్ బాద్‌షా షారూఖ్‌ఖాన్ తాను చేయబోయే ‘ఫ్యాన్’లో మెగా హీరోయిన్ అక్కర్లేదంటున్నాడు.

పర్సనల్ మైలేజ్ తగ్గుతుందనో... అసలు వేరే బ్రాండింగే అవసరం లేదనో... బాలీవుడ్ బాద్‌షా షారూఖ్‌ఖాన్ తాను చేయబోయే ‘ఫ్యాన్’లో మెగా హీరోయిన్ అక్కర్లేదంటున్నాడు. యష్‌రాజ్ ఫిల్మ్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం షూటింగ్‌లో బిజీగా ఉన్న 48 ఏళ్ల కింగ్ ఖాన్... ఓ సరికొత్త గెటప్‌లో కనిపించనున్నాడు. బ్యాండ్ బాజా బారాత్ దర్శకుడు మనీష్ శర్మ దీనికి దర్శకత్వం వహిస్తున్నాడు. ‘ఓ మూవీ స్టార్ అభిమాని కథ ఇది. నా ఇరవయ్యేళ్ల కెరీర్‌లో ఇలాంటి సినిమా చేయలేదు. నాకిదో పెద్ద చాలెంజ్. ఇద్దరమ్మాయిలుండే ఈ చిత్రంలో బిగ్ లేడీ స్టార్ అవసరం లేదు’ అన్నాడు షారుఖ్.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement