పండగ సందడి | Christmas Festival | Sakshi
Sakshi News home page

పండగ సందడి

Dec 24 2014 11:27 PM | Updated on Sep 2 2017 6:41 PM

పండగ సందడి

పండగ సందడి

అంటే ముందు గుర్తొచ్చేది శాంటా క్లాజ్. ఎరుపు, తెలుపు కలయికలో తయారు చేసిన దుస్తులు, గుబురు గడ్డం, నెత్తి మీద టోపీతో.. శాంటా తాతయ్య భలే ఉంటారు.

అంటే ముందు గుర్తొచ్చేది శాంటా క్లాజ్. ఎరుపు, తెలుపు కలయికలో తయారు చేసిన దుస్తులు, గుబురు గడ్డం, నెత్తి మీద టోపీతో.. శాంటా తాతయ్య భలే ఉంటారు. అందుకే ఆ తాతయ్యను చూస్తే పిల్లలకు బోల్డంత సంబరంగా ఉంటుంది. ఇక, ఈ పండగ తాలూకు మరో ప్రత్యేక ఆకర్షణ - క్రిస్మస్ ట్రీ. చెట్టును రంగుల కాగితాలు, దీపాలు, రంగుల బంతులతో అందంగా అలంకరించడంలో ఓ మజా ఉంటుంది. కొన్ని రోజులుగా పలువురు హాలీవుడ్ తారలు ఈ సందడితో బిజీగా ఉన్నారు. డ్రూబారీ మోర్, జెన్నీ మెక్ కార్తీ, జెస్సికా ఆల్బా, కెల్లీ క్లాక్‌సన్, లిండ్సే లోహన్ వంటి తారల్లో కొంతమంది శాంటాక్లాజ్‌తో ఫొటోలు దిగితే, కొంతమంది శాంటా సూట్ ధరించి పండగ చేసుకున్నారు. మొత్తానికి, అంతా క్రిస్మస్ సందడే!
 

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement