కంచు లాంటి అల్లుడు | Allari Naresh's Mama Manchu Alludu Kanchu first look | Sakshi
Sakshi News home page

కంచు లాంటి అల్లుడు

Nov 5 2015 12:39 AM | Updated on Sep 3 2017 12:00 PM

కంచు లాంటి అల్లుడు

కంచు లాంటి అల్లుడు

‘అల్లరి’ నరేశ్ సినిమా అంటే నవ్వులు గ్యారెంటీ. సోలోగా కామెడీ చేసి, ప్రేక్షకులను పొట్ట చెక్కలయ్యేలా నవ్వించిన

‘అల్లరి’ నరేశ్ సినిమా అంటే నవ్వులు గ్యారెంటీ. సోలోగా కామెడీ చేసి, ప్రేక్షకులను పొట్ట చెక్కలయ్యేలా నవ్వించిన నరేశ్  తన 50వ సినిమా ‘మామ మంచు - అల్లుడు కంచు’లో డా. మోహన్ బాబుతో కలిసి తెర మీద సందడి చేయనున్నారు. శ్రీనివాసరెడ్డి దర్శకత్వంలో 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకంపై మంచు విష్ణు నిర్మించిన ఈ చిత్రంలో మోహన్‌బాబు సరసన రమ్యకృష్ణ, మీనా కథానాయికలు. నరేశ్ సరసన పూర్ణ నటించారు. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ పూర్తయింది.  డిసెంబర్ 25న చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు. ఈ చిత్రానికి  ఎగ్జిక్యూటివ్ నిర్మాత: విజయ్‌కుమార్, సమర్పణ: అరియానా, వివియానా, విద్యా నిర్వాణ.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement