రాజ్యసభ చాన్స్ వస్తే ఆలోచిస్తా.. | Aamir Khan would consider Rajya Sabha nomination | Sakshi
Sakshi News home page

రాజ్యసభ చాన్స్ వస్తే ఆలోచిస్తా..

Sep 14 2014 1:14 PM | Updated on Apr 3 2019 6:23 PM

రాజ్యసభ చాన్స్ వస్తే ఆలోచిస్తా.. - Sakshi

రాజ్యసభ చాన్స్ వస్తే ఆలోచిస్తా..

రాజ్యసభ సభ్యత్వం అవకాశం వస్తే ఆలోచిస్తానని బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్ చెప్పారు.

ముంబై: రాజ్యసభ సభ్యత్వం అవకాశం వస్తే ఆలోచిస్తానని బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్ చెప్పారు. రాష్ట్రపతి కోటాలో రాజ్యసభకు ఎంపికైన లెజెండ్ క్రికెటర్ సచిన్ టెండూల్కర్, దిగ్గజ నటి రేఖ మాదిరిగా ఎంపీ కావాలని భావిస్తున్నారా అన్న ప్రశ్నకు.. వారి గురించి మాట్లాడేందుకు అమీర్ నిరాకరించారు. సచిన్, రేఖ తనకు స్నేహితులని చెప్పారు.

రాజ్యసభకు ఎంపికయ్యే అవకాశం వస్తే, ఆ సమయంలో సమాజానికి సేవ చేయగలనా లేరాజ్యసభ సభ్యత్వం అవకాశం వస్తే ఆలోచిస్తానని బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్ చెప్పారు.దా అన్న విషయం గురించి ఆలోచిస్తానని అమీర్ చెప్పారు. ఎంపీగా ఎంపికైతే మాత్రం ప్రతి రోజూ పార్లమెంట్ సమావేశాలకు వెళ్తానని అన్నారు. ఇండియా టుడే గ్రూప్ నిర్వహించిన ఓ కార్యక్రమంలో అమీర్ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement