17కు పెరిగిన లండన్‌ అగ్ని ప్రమాద మృతులు | Grenfell Tower Death Toll Rises to 17; UK Government Is Criticized | Sakshi
Sakshi News home page

17కు పెరిగిన లండన్‌ అగ్ని ప్రమాద మృతులు

Jun 16 2017 12:49 AM | Updated on Sep 5 2018 9:47 PM

దక్షిణ లండన్‌లో అగ్నికి ఆహుతైన గ్రెన్‌ఫెల్‌ భవంతి నుంచి గురువారం మరో 5 మృతదేహాలను వెలికితీశారు. దీంతో ఇప్పటి వరకు ఈ దుర్ఘటనలో మృతిచెందిన వారి సంఖ్య 17కు పెరిగింది.

లండన్‌: దక్షిణ లండన్‌లో అగ్నికి ఆహుతైన గ్రెన్‌ఫెల్‌ భవంతి నుంచి గురువారం మరో 5 మృతదేహాలను వెలికితీశారు. దీంతో ఇప్పటి వరకు ఈ దుర్ఘటనలో మృతిచెందిన వారి సంఖ్య 17కు పెరిగింది.

ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశాలున్నాయని, ఇంకా చాలా మంది జాడ తెలియట్లేదని స్థానిక పోలీసులు తెలిపారు. శిథిలాల కింద బాధితులు సజీవంగా ఉండే అవకాశాలు తక్కువేనని పేర్కొన్నారు. గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 37 మందిలో 12  మంది పరిస్థితి ఆందోళనకరంగా ఉంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement