కూకట్‌పల్లిలో దొంగల స్వైరవిహారం | Thieves robbed half kg gold, Rs 3 lakhs of money | Sakshi
Sakshi News home page

కూకట్‌పల్లిలో దొంగల స్వైరవిహారం

Aug 20 2016 9:22 AM | Updated on Sep 4 2017 10:06 AM

కూకట్‌పల్లి బాలాజీనగర్‌లో ఎంఐజీ క్వార్టర్లలో శుక్రవారం రాత్రి దొంగలు బీభత్సం సృష్టించారు.

హైదరాబాద్: కూకట్‌పల్లి బాలాజీనగర్‌లో ఎంఐజీ క్వార్టర్లలో శుక్రవారం రాత్రి దొంగలు బీభత్సం సృష్టించారు. మూడిళ్లలో దొంగలు చొరబడి రూ.3 లక్షల నగదుతోపాటు అరకిలో బంగారాన్ని ఎత్తుకుపోయారు. అడ్డు వచ్చిన ఒక మహిళను తీవ్రంగా గాయపరిచారు. బాధితుల ఫిర్యాదు మేరకు కూకట్‌పల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement