తెలంగాణ హోలీ కేళి | Telangana holi | Sakshi
Sakshi News home page

తెలంగాణ హోలీ కేళి

Mar 3 2015 11:41 PM | Updated on Sep 2 2017 10:14 PM

తెలంగాణ హోలీ కేళి

తెలంగాణ హోలీ కేళి

సిటీ కలర్‌ఫుల్ హోలీ వేడుకలకు సిద్ధమవుతోంది. తెలంగాణ రాష్ర్టం ఏర్పడిన తర్వాత జరుగుతున్న తొలి వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు వివిధ సంస్థలు ఏర్పాట్లు చేస్తున్నాయి.

 సిటీ కలర్‌ఫుల్ హోలీ వేడుకలకు సిద్ధమవుతోంది. తెలంగాణ రాష్ర్టం ఏర్పడిన తర్వాత జరుగుతున్న తొలి వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు వివిధ సంస్థలు ఏర్పాట్లు చేస్తున్నాయి.  చాక్లెట్ బాయ్ ఆధ్వర్యంలో బంజారాహిల్స్‌లోని వెర్టిగో లాంజ్‌లో ‘తెలంగాణ ఫస్ట్ హోలీ మేళా పోస్టర్’ను టాలీవుడ్ సెలబ్రిటీలు అనుకృతి, ఫరాఖాన్, హీరో రాహుల్ మంగళవారం విడుదల చేశారు. ఈ హోలీ వేడుకకు ‘సూర్య వర్సెస్ సూర్య’ హీరో నిఖిల్ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నారు.
 
 కరీంనగర్ హైవేలో ఉన్న హనీ బర్గ్ రిసార్ట్‌లో శుక్రవారం ఉదయం ఎనిమిది గంటల నుంచి డీజే హోరు మొదలవుతుందని చాక్లెట్‌బాయ్ ఎండీ కలహర్‌రెడ్డి తెలిపారు.
 సాక్షి, సిటీప్లస్
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement