ఏపీఎస్‌ఆర్టీసీలో ఆర్నెల్ల పాటు సమ్మె నిషేధ కాలాన్ని పొడిగిస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.
ఏపీఎస్‌ఆర్టీసీలో ఆర్నెల్ల పాటు సమ్మె నిషేధ కాలాన్ని పొడిగిస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి.శాంబాబు ఆదేశాలిచ్చారు. ప్రభుత్వ నిర్ణయంపై కార్మిక సంఘాలు స్పందించలేదు.