గ్రేటర్ లో సల్మాన్ ఖాన్కు ఓటు! | Salman Khan gets vote in Hyderabad old city | Sakshi
Sakshi News home page

గ్రేటర్ లో సల్మాన్ ఖాన్కు ఓటు!

Feb 2 2016 3:19 PM | Updated on Apr 3 2019 7:12 PM

గ్రేటర్ లో సల్మాన్ ఖాన్కు ఓటు! - Sakshi

గ్రేటర్ లో సల్మాన్ ఖాన్కు ఓటు!

ఎన్నికల అధికారుల పనితీరు మరోసారి హస్యస్పాదంగా మారింది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల లిస్ట్లో బాలీవుడ్ నటుడుకు ఓటు హక్కు కల్పించారు.

హైదరాబాద్: ఎన్నికల అధికారుల పనితీరు మరోసారి హాస్యాస్పదంగా మారింది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల ఓటర్ల జాబితాలో బాలీవుడ్ నటుడుకు ఓటు హక్కు కల్పించారు.

ఓల్డ్సిటీ గౌలిపుర డివిజన్లో బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ ఓటు నమోదైంది. సల్మాన్ ఖాన్ వయస్సు 64 సంవత్సరాలుగా తండ్రిపేరు సలీంఖాన్ లిస్ట్లో ఉంది. అధికారుల తీరుపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో కూడా పలువురి వీఐపీల పేర్లు వివిధ ప్రాంత్రాల్లో నమోదైన విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement