'కార్మికుల సంక్షేమం కోసం వైఎస్ఆర్ ఎంతో కృషి చేశారు' | may day celebrations in ysrcp office in hyderabad | Sakshi
Sakshi News home page

'కార్మికుల సంక్షేమం కోసం వైఎస్ఆర్ ఎంతో కృషి చేశారు'

May 1 2016 1:30 PM | Updated on Jul 7 2018 3:19 PM

కార్మికుల హక్కులను రెండు రాష్ట్రాల తెలుగు ప్రభుత్వాలు కాలరాస్తున్నాయని తెలంగాణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత శివకుమార్ ఆరోపించారు.

హైదరాబాద్ : కార్మికుల హక్కులను రెండు రాష్ట్రాల తెలుగు ప్రభుత్వాలు కాలరాస్తున్నాయని తెలంగాణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత శివకుమార్ ఆరోపించారు. మేడే సందర్భంగా ఆదివారం హైదరాబాద్లోని ఆ పార్టీ కార్యాలయంలో మాట్లాడుతూ... తమ పార్టీ పేరులోనే కార్మికుల సంక్షేమం ఉందన్నారు. కార్మికుల సంక్షేమం కోసం దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ ఎంతో కృషి చేశారని గుర్తు చేశారు. ఆయన బాటలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తుందన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement