ఎయిర్‌ గన్‌తో తిరుగుతున్న యువకుడి అరెస్ట్‌ | Man arrested for circulating air gun | Sakshi
Sakshi News home page

ఎయిర్‌ గన్‌తో తిరుగుతున్న యువకుడి అరెస్ట్‌

Sep 13 2016 10:17 PM | Updated on Sep 4 2017 1:21 PM

ఎయిర్‌గన్‌ను చూపుతున్న ఇన్‌స్పెక్టర్‌ ప్రకాష్‌ రెడ్డి

ఎయిర్‌గన్‌ను చూపుతున్న ఇన్‌స్పెక్టర్‌ ప్రకాష్‌ రెడ్డి

ఎయిర్‌గన్‌ తిరుగుతున్న ఓ యువకుడిని చాంద్రాయణగుట్ట పోలీసులు అరెస్ట్‌ చేసి మంగళవారం రిమాండ్‌కు తరలించారు.

చాంద్రాయణగుట్ట: ఎయిర్‌గన్‌ తిరుగుతున్న ఓ యువకుడిని చాంద్రాయణగుట్ట పోలీసులు అరెస్ట్‌ చేసి మంగళవారం రిమాండ్‌కు తరలించారు. ఇన్‌స్పెక్టర్‌ వై.ప్రకాష్‌ రెడ్డి కథనం మేరకు.. బార్కాస్‌ జమాల్‌బండ ప్రాంతానికి చెందిన అబ్దుల్‌ నహదీ(19) మంగళవారం ఇస్మాయిల్‌ నగర్‌ నుంచి ఎయిర్‌గన్‌తో వస్తుండగా, బక్రీద్‌ బందోబస్తులో ఉన్న ఎస్సై శ్రీనివాసారావు అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఎయిర్‌గన్‌ స్వాధీనం చేసుకున్న పోలీసులు నిందితుడిని రిమాండ్‌కు తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement