హరితహారంపై కేసీఆర్ సంతృప్తి | KCR satisfied on haritha haram | Sakshi
Sakshi News home page

హరితహారంపై కేసీఆర్ సంతృప్తి

Jul 15 2016 3:23 PM | Updated on Sep 13 2018 5:04 PM

హరితహారంలో భాగంగా మొక్కలకు నీరు పోయడానికి ఫైరింజన్లు ఉపయోగించుకోవాలని ఉన్నతాధికారులను ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు.

హైదరాబాద్ : హరితహారంలో భాగంగా మొక్కలకు నీరు పోయడానికి ఫైరింజన్లు ఉపయోగించుకోవాలని ఉన్నతాధికారులను ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. శుక్రవారం హైదరాబాద్లో హరితహారంపై ఉన్నతాధికారులతో సీఎం కేసీఆర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా హరితహారం అమలుపై కేసీఆర్ సంతృప్తి వ్యక్తం చేశారు. మొక్కలు నాటడమే కాదు, సంరక్షించాలని కేసీఆర్ పేర్కొన్నారు. పంచాయతీ, మున్సిపాలిటీల్లో మొక్కలకు ట్యాంకర్లతో నీరు పోయాలని కేసీఆర్ ఆదేశించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement