హెచ్చార్సీని ఆశ్రయించిన కాపు జాగృతి | kapu jagruti approaches HRC | Sakshi
Sakshi News home page

హెచ్చార్సీని ఆశ్రయించిన కాపు జాగృతి

Jun 14 2016 4:56 PM | Updated on Jul 30 2018 6:21 PM

కాపు నేత ముద్రగడ పద్మనాభం దీక్ష కొనసాగిస్తున్న ప్రాంతం, అక్కడి పరిస్థితులపై నిజనిర్ధారణ కమిటీని ఏర్పాటు చేయాలని కాపు జాగృతి నేతలు హెచ్చార్సీని ఆశ్రయించారు.

హైదరాబాద్: కాపు నేత ముద్రగడ పద్మనాభం దీక్ష కొనసాగిస్తున్న ప్రాంతం, అక్కడి పరిస్థితులపై నిజనిర్ధారణ కమిటీని ఏర్పాటు చేయాలని కాపు జాగృతి నేతలు హెచ్చార్సీని ఆశ్రయించారు. ముద్రగడ దీక్ష సాగిస్తున్న రాజమండ్రి ప్రభుత్వ ఆస్పత్రిలో కఠిన ఆంక్షలు విధించి అందరినీ తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ జాగృతి నేతలు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఏపీ పోలీసు యంత్రాంగం ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తూ నిరంకుశంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement